-
భిన్నమైన ప్రేమకథ
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చకోర: లూనార్ లవ్ బర్డ్’. దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో డా.
-
అభిరుచుల మోహనం
మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటన గురించి దక్షిణాది సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్ధాల తరబడి ఆకాశమే హద్దుగా సాగుతున్న ఆయన అభినయ ప్రయాణం గురించి తెలియని ఫిల్మ్ లవర్స్ ఉండరు.
Sat, Aug 29 2026 03:19 AM -
హీరోగా... విలన్‌గా..!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథనం పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని, వివిధ కాలమానాల్లో సాగుతుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
Sat, Aug 29 2026 03:16 AM -
బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.4,700 డౌన్!
న్యూఢిల్లీ: డాలర్ పుంజుకోవడం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ డీలా పడ్డాయి. శుక్రవారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర 10 గ్రా. ఏకంగా రూ. 3,300 తగ్గి రూ. 1,62,400 స్థాయికి చేరింది.
Sat, Aug 29 2026 03:15 AM -
ఫుల్ జోష్‌లో...
‘ఇరుముడి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రవితేజ. వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్‌లోని సినిమా ప్రకటన ఈ వారంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న మూవీని ప్రకటించారు.
Sat, Aug 29 2026 03:11 AM -
అక్షరాలే చిత్రాలుగా..
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక ఇస్తే.. ఇక అక్షరాలు ఎన్ని మెదళ్లను కదిలించాలి. ఈ ఒక్క వాక్యం తెలుగు భాషను అమితంగా ప్రేమించేలా చేసింది అంటాడు నవకాంత్.
Sat, Aug 29 2026 03:10 AM -
ఆమె ‘టైమ్’ మొదలైంది!
ఒక జవాబు ఏం చేస్తుందో తెలియదుకానీ...ఒక ప్రశ్న మాత్రం చాలా చేస్తుంది! ఆ ప్రశ్న ఆమెను కొత్తగా ఆలోచించేలా, కొత్త ఆవిష్కరణకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.
Sat, Aug 29 2026 03:00 AM -
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.9.30 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాభాద్ర తె.4.26 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ఉత్తరాభాద్ర
Sat, Aug 29 2026 02:54 AM -
జియో.. మెగా ఐపీవోకు సై
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం, డిజిటల్ సర్వీసుల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ.
Sat, Aug 29 2026 02:48 AM -
అమ్మభాష..అమృత ప్రవాహమై!
ఆధునికత, సాంకేతికత పరుగులు పెడుతున్న నేటి కాలంలోనూ మతృభాషను ప్రేమిస్తూ, సాహిత్యాన్ని శ్వాసిస్తూ, తమదైన రచనలతో తెలుగు తల్లికి సేవ చేస్తున్నారు కొందరు. వృత్తుల్లో బిజీగా ఉంటూనే తీరిక సమయాల్లో కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు, సాహిత్య రచనలు చేస్తూ మాతృభాష పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.Sat, Aug 29 2026 02:16 AM -
ఆరాధనోత్సవాలకు పటిష్ట బందోబస్తు
మంత్రాలయం రూరల్: 355వ ఆరాధనోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మిగనూర్ ఇన్చార్జ్ డీఎస్పీ వెంకట రామయ్య తెలిపారు.
Sat, Aug 29 2026 02:10 AM -
బాల సదనం నిర్వహణలో నిర్లక్ష్యం
● సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై
చర్యలు తీసుకోవాలి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి
Sat, Aug 29 2026 02:10 AM -
బాఽధితులకు పరామర్శ
డోన్: జగదుర్తి గ్రామంలో మూడు రోజుల క్రితం టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు.
Sat, Aug 29 2026 02:10 AM -
కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు ఐదో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి.
Sat, Aug 29 2026 02:10 AM -
" />
కవి సమ్మేళనంలో పాల్గొని.. తెలుగు గొప్పతనాన్ని చాటి
Sat, Aug 29 2026 02:10 AM -
భర్త దూరమయ్యాడని..
కర్నూలు: భర్త బాలరాజు దూరమయ్యాడన్న మనస్తాపంతో కర్నూలు శివారులోని సంతోష్ నగర్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
Sat, Aug 29 2026 02:10 AM -
ఇదీ నిజం
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3.50 లక్షలకు పైగా వ్యాపారులు ఉన్నారు.
● తోపుడు బండ్లు, రోడ్డుసైడ్ వ్యాపారులు 1.28 లక్షల మంది ఉన్నారు.
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న తోడు కింద
Sat, Aug 29 2026 02:10 AM -
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Aug 29 2026 02:10 AM -
" />
తెలుగు భాష.. మన సంస్కృతికి జీవనాడి
తెలుగు భాషకు శతాబ్దాల ఘనమైన చరిత్ర, సాహిత్య సంపద, సంస్కృతి ఉన్నాయి. తీయదనంతో పాటు భావాలను ఎంతో చక్కగా వ్యక్తీకరించే సామర్థ్యం తెలుగుకున్న ప్రత్యేకత. నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ నుంచి శ్రీశ్రీ , గురజాడ, విశ్వనాథ వంటి ఎందరో మహాకవులు, రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
Sat, Aug 29 2026 02:10 AM -
అక్షరమై వెలుగు
భావ వ్యక్తీకరణకు సులభమైన, సులక్షణమైన మార్గం అమ్మభాష తెలుగు. సంస్కృతంలోని తియ్యదనం, తమిళంలోని అమృతం, కన్నడంలోని సుమధుర పరిమళం కలగలిసిన కమ్మనైన భాష. తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తేనెలొలుకు తీపి పలుకుల సోయగాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.Sat, Aug 29 2026 02:10 AM -
టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ ప్రారంభం
అనంతపురం: అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలోని నాదల్ ఎడ్యుకేషన్ అండ్ టెన్నిస్ స్కూల్ (నెట్స్ ) వేదికగా శుక్రవారం జిల్లా స్థాయి టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది.
Sat, Aug 29 2026 02:10 AM -
పరిశ్రమలను ఉత్పత్తి దశకు తీసుకురావాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలను వీలైనంత త్వరగా ఉత్పత్తి దశకు తీసుకురావాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Sat, Aug 29 2026 02:10 AM -
" />
అధికారుల నిర్లక్ష్యం .. రైతుకు శాపం
నల్లచెరువు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మామిడి రైతులకు శాపంగా మారింది. మండల పరిధిలోని ఇందుకూరుపల్లికి చెందిన రైతు జయరాం, జయమ్మ దాదాపు 5 ఎకరాల్లో మామిడి, నేరేడు, జామ చెట్లు నాటారు.
Sat, Aug 29 2026 02:10 AM -
పావగడలో బాంబు పేలుడు
పావగడ: తాలూకాలోని కనికలబండ గ్రామంలోని వ్యవసాయ భూమిలో నాటు బాంబు పేలిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... కనికలబండ గ్రామానికి చెందిన రైతు గిరియప్ప తన భూమిలోని మోటారు పంపును ఆన్ చేయడానికి స్టార్టర్ బటన్ నొక్కగానే బాంబు పేలింది.
Sat, Aug 29 2026 02:10 AM

Sat, Aug 29 2026 03:21 AM -

..
Sat, Aug 29 2026 02:57 AM