-
ఆర్‌ఐఓగా జి.లాలెప్ప
కర్నూలు సిటీ: ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారిగా జి.లాలెప్పను నియమిస్తూ శుక్రవారం ఇంటర్మీడియెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రాంతీయ కార్యాలయ అధికారిగా సి.సురేష్ బాబు పని చేస్తున్నారు.
-
సాగర్‌కు కొనసాగుతున్న వరద
స్పిల్‌వే నుంచి పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
Sat, Jul 12 2025 09:55 AM -
పులికి ఉచ్చు బిగుస్తోంది!
ఆత్మకూరు రూరల్: నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ అభయారణ్యం (ఎన్ఎస్టీఆర్)లో పులులు సంరక్షణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పులులు ఉచ్చుల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Sat, Jul 12 2025 09:55 AM -
ప్రభుత్వాలకు అభివృద్ధి పట్టదా!
● కూటమి ప్రభుత్వంలోరైతు సంక్షేమమేదీ? ● స్మార్ట్ మీటర్లపై చంద్రబాబు మాట మార్చారు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణSat, Jul 12 2025 09:55 AM -
డ్రైనేజీలో మహిళ మృతదేహం
● హత్యగా అనుమానంSat, Jul 12 2025 09:55 AM -
తల్లీకుమారుడు అదృశ్యం
కోసిగి: జంపాపురం గ్రామానికి చెందిన కాపు పురుషోత్తం రెడ్డి భార్య ఉమాదేవి తన రెండున్న ర ఏళ్ల కుమారుడు య శ్వంత్ రెడ్డి రెండు రోజు లుగా కనిపించడం లేదు. ఈనెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె ఉదయం 11 గంటలకు కోసిగి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
Sat, Jul 12 2025 09:55 AM -
కోర్టుకెక్కిన వీఏఏల బదిలీల వ్యవహారం
● బదిలీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని హైకోర్టు కెక్కిన వీఏఏలు ● తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు స్టేటస్ కో ఆదేశాలు జారీSat, Jul 12 2025 09:55 AM -
మెడికల్ కాలేజీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన కర్నూలు మెడికల్ కాలేజీని సందర్శించారు.
Sat, Jul 12 2025 09:55 AM -
" />
40 సెకండ్లు.. 118 మూలకాలు
● పీరియాడిక్ టేబుల్ కంఠస్థం
● బాలుడి అద్భుత ప్రదర్శన
● మెమోరీ చాంపియన్ అవార్డు సాధన
Sat, Jul 12 2025 09:55 AM -
" />
మట్టిలో కలిసిపోకుండా..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తుమ్మ రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా అతడి కిడ్నీలు, కాలేయం దానం చేశారు. మృతుడి భార్య నిర్మల, కూతురు ప్రవళిక, కుమారుడు పృథ్వీరాజ్, కుటుంబసభ్యుల సమక్షంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు.
Sat, Jul 12 2025 09:55 AM -
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సర్పంచుల సంఘం
Sat, Jul 12 2025 09:55 AM -
" />
తండ్రి స్ఫూర్తితో..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన దాసారపు మో హన్ గత డిసెంబర్లో అనా రోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి నే త్రాలు, దేహాన్ని ‘సిమ్స్’కు దానం చేశారు.
Sat, Jul 12 2025 09:55 AM -
" />
నలుగురికి మేలు జరగాలని..
కోరుట్లటౌన్: ‘మనం చచ్చినా, బతికినా నలుగురికి మేలు జరగాలి. అదే చిన్ననాటి నుంచి ఆశయం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పది మందికి సాయం చేయాలనే తపనతో కొనసాగిన. రిటైర్డ్ అయ్యాక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న. ఆఖరికి చనిపోయినా నలుగురికి ఉపయోగపడాలి’.
Sat, Jul 12 2025 09:55 AM -
ధన్యజీవులు
కోల్‌సిటీ(రామగుండం)/ిసరిసిల్లకల్చరల్: అస్తమిస్తూ వెలుగునిస్తున్నారు. మట్టిలో కలవకుండా మరో ప్రాణాన్ని బతికిస్తున్నారు. ఓ మనిషిగా మరణించి కుటుంబ సభ్యులకు కడుపు కోత పెట్టినా.. మరో వ్యక్తిలో సజీవంగా బతికే ఉంటున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా..
Sat, Jul 12 2025 09:55 AM -
చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల)/సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ప్రమాదవశాత్తు గాయపడిన అంగన్వాడీ టీచర్ మాజోజు స్వరూప(52) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.
Sat, Jul 12 2025 09:55 AM -
ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ పాఠాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట, రేపాక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం అయ్యాయని ఆయా పాఠశాలల హెచ్ఎంలు పావని, ప్రేమలత, రేవతీదేవి శుక్రవారం తెలిపారు.
Sat, Jul 12 2025 09:55 AM -
వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు రైతులు వివిధ కారణాలతో దుర్మరణం చెందారు. ఒకరు గుండెపోటుకు గురైతే.. మరొకరు వ్యవసాయ బావిలో పడగా.. ఇంకొకరు నీటిగుంతలోపడి ప్రాణాలు విడిచారు.
బతుకుపోరులో ఆగిన గుండె
Sat, Jul 12 2025 09:55 AM -
రూ.18.71 కోట్ల సీఎంఆర్ మాయం
సుల్తానాబాద్‌రూరల్/సుల్తానాబాద్: రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్(మర ఆడించేందుకు)కు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైస్‌మిల్లుల పన్నాగాన్ని సివిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
Sat, Jul 12 2025 09:55 AM -
తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలు శిక్ష, జరిమానాలు తప్పవని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
Sat, Jul 12 2025 09:55 AM -
ప్రేమ, పట్టుదల, బాధ్యతల నడుమసాగే ప్రేమకథ ‘జయం’ జీ తెలుగులో!
హైదరాబాద్, 11 జులై 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్ జీ తెలుగు.
Sat, Jul 12 2025 09:54 AM -
● ఇదిగో.. అదిగో అంటూనే కాలయాపన ● కౌన్సెలింగ్ పూర్తయినా నేటికీ సచివాలయ ఏఎన్ఎంలకు అందని ఉత్తర్వులు ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు ● జీతాల కోసం ఎదురుచూస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
Sat, Jul 12 2025 09:53 AM -
తోటపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.5.17లక్షలు
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు భక్తులు హుండీలలో వేసి న కానుకల రూపంలో రూ.5,17,488లు నగ దు వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ తెలిపారు.
Sat, Jul 12 2025 09:53 AM -
పురుగుల బియ్యం సరఫరాపై దర్యాప్తు
–8లోగుంటూరు, రాయగడ
ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు
గుంటూరు, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టింది.
Sat, Jul 12 2025 09:53 AM -
ఉద్యోగుల సమస్యలను విస్మరించిన కూటమి
● ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్పార్వతీపురం:
Sat, Jul 12 2025 09:53 AM

ఇది జగన్ విజన్ అంటే.. పకోడీ గాళ్ళు చూసి నేర్చుకోండి