ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు

Jul 28 2026 2:18 AM | Updated on Jul 28 2026 2:18 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు లక్ష్యాన్ని అధిగమిస్తాం

విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చేరుతున్నారు. 2026లో అత్యధిక మంది చేరారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, క్వాలిఫై టీచర్లు కావడంతో చేరేందుకు విద్యావంతులు సైతం పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

– కొంతం అనిల్‌, ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు, సుల్తానాబాద్‌

ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేందుకు దగ్గరలో ఉన్నాం. అధిగమిస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నాం. ప్రభుత్వ అందజేస్తున్న సౌకర్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి ప్రైవేట్‌కు కాకుండా గవర్నమెంట్‌కు పంపేలా చొరవ తీసుకోవాలి. సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి.

– శారద డీఈవో, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement