-
జాతీయస్థాయిలో గుర్తింపు హర్షణీయం
ఉట్నూర్రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి, ధర్త్తి ఆబా జన భాగీదారి పథకాలను ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో సమర్ధవంతంగా అమలు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం హర్షణీయమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sun, Oct 19 2025 06:53 AM -
క్వారీ బ్లాస్టింగ్లతో బెంబేలు
కొండ సమీపాన ఉన్న దుర్గానగర్
Sun, Oct 19 2025 06:53 AM -
బల్క్ డ్రగ్ పార్క్ వ్యర్థాల విడుదలకు టెండర్లపై ఫిర్యాదు
బైక్ మీద తాటిచెట్టు పడి వ్యక్తికి తీవ్ర గాయాలుSun, Oct 19 2025 06:53 AM -
స్వచ్ఛతా కార్యక్రమంలో కలెక్టర్ శ్రమదానం
తుమ్మపాల : ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని శ్రమదానం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. కలెక్టరు కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులతో కలిసి శ్రమదానం చేశారు.
Sun, Oct 19 2025 06:53 AM -
చిరు వ్యాపారిపైకి దూసుకొచ్చిన లారీ
పెదగంట్యాడ,(విశాఖ) : శనివారం.. తెలవారుతున్న వేళ.. ఓ చిరు వ్యాపారిపై మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందగా, ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డాడు.
Sun, Oct 19 2025 06:53 AM -
జీఎస్టీ తగ్గింపును ప్రజలకు చేరువ చేయాలి
పట్టణంలో జీఎస్టీ సంబరాలను ప్రారంభిస్తున్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి
Sun, Oct 19 2025 06:53 AM -
పెద్ద దర్గా ఉరుసుకు విస్తృత ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ‘అమీన్ పీర్ దర్గా‘ ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.
Sun, Oct 19 2025 06:53 AM -
కలంపై కూటమి కక్ష
నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలపై, విలేకరులపై కూటమి సర్కార్ కక్షగట్టింది. అక్రమ కేసులతో వేధిస్తోంది.పత్రికా కార్యాలయాల్లో సోదాలు, సంపాదకుల ఇళ్లలో తనిఖీల పేరుతో పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది.అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
Sun, Oct 19 2025 06:53 AM -
తండ్రీకొడుకుల కుట్రలను గడపగడపకు తెలియజేయాలి
రాజంపేట టౌన్: మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టపెట్టి తద్వారా జేబులు నింపుకునేందుకు చంద్రబాబునాయుడు, నారాలోకేష్ పన్నుతున్న కుట్రలను గడప గడపకు తెలియచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు.
Sun, Oct 19 2025 06:53 AM -
నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు
రాజంపేట: జవహర్ నవోదయ విద్యాలయం(రాజంపేట మండలం నారమరాజుపల్లె)లో 2026–27 సంవత్సరానికి 11 వతరగతిలో ప్రవేశానికి మరోసారి గడువును పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Oct 19 2025 06:53 AM -
అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక
నిమ్మనపల్లె: మండలంలోని రెడ్డివారిపల్లె మోడల్స్కూల్లో శనివారం జిల్లా అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక నిర్వహించినట్లు స్కూల్గేమ్స్ కార్యదర్శి డాక్టర్.ఎస్.బాబు, నాగరాజ తెలిపారు. జిల్లాలోని 30 మండలాల నుంచి వచ్చిన 150 మంది క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారన్నారు.
Sun, Oct 19 2025 06:53 AM -
టపాసుల మోతే!
రాయచోటి : దీపావళి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా విక్రయ కేంద్రాలను సిద్ధం చేశారు.
Sun, Oct 19 2025 06:53 AM -
హైవే సర్వేను అడ్డుకున్న రైతులు
ఖమ్మంరూరల్: నాగ్పూర్ – అమరావతి హైవే నిర్మాణానికి మండలంలోని కామంచికల్లో శనివారం చేపట్టిన భూసర్వేను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూనిర్వాసితుల తరఫున హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే భూములు, బావులు, చెట్ల గుర్తింపునకు సర్వే చేయడం సరికాదన్నారు.
Sun, Oct 19 2025 06:53 AM -
26న ‘సింగరేణి’ జాబ్మేళా
సత్తుపల్లి: సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్మేళా నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి శనివారం ఆవిష్కరించారు.
Sun, Oct 19 2025 06:53 AM -
కమ్మేసిన పొగమంచు
కరకగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు కమ్మేస్తోంది. పచ్చని పొలాలపై కమ్ముకుని ప్రకృతి రమణీయతను చాటుతోంది. సమీపంలోకి వచ్చేవరకు రహదారులపై వాహనాలు కనిపించడంలేదు. శనివారం కరకగూడెం ప్రధాన రహదారిపై, పొలాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది.
Sun, Oct 19 2025 06:51 AM -
ఊరూరా ఉపాధి గుర్తింపు
చుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన సభలు నవంబర్ 30లోగా పూర్తిచేయనున్నారు.
Sun, Oct 19 2025 06:51 AM -
మధ్యవర్తిత్వమే ప్రాణం తీసిందా?
● రూ. 40 లక్షలు వసూలు చేసి మరొకరికి అప్పగింత ● ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని బాధితుల ఒత్తిడి ● గత మే నెలలో అనారోగ్యంతో మృతి ● 2024లో తీసుకున్న ఆత్మహత్య సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకిSun, Oct 19 2025 06:51 AM -
ఐరన్ లారీ, డీసీఎం ఢీ
డ్రైవర్కు తీవ్ర గాయాలు
Sun, Oct 19 2025 06:51 AM -
కారులో జర్నీ.. స్టార్ హోటళ్లలో బస
● 20 కేసుల్లో నిందితుడిగా హైటెక్ దొంగ ● వివరాలు వెల్లడించిన ఖమ్మం ఏసీపీ రమణమూర్తిSun, Oct 19 2025 06:51 AM -
ఏరియా ఆస్పత్రి నుంచి రిఫర్..
మార్గమధ్యలో 108 వాహనంలో ప్రసవం
Sun, Oct 19 2025 06:51 AM -
యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలి
మణుగూరు టౌన్: బొగ్గు, ఓబీ వెలికితీతలో యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) తిరుమలరావు అన్నారు.
Sun, Oct 19 2025 06:51 AM -
అక్రమంగా మట్టి తవ్వకాలు
టేకులపల్లి: మండలంలోని తొమ్మిదోమైలుతండా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు వెనకాల పార్కు సమీపంలో ఉన్న గుట్ట మట్టి తవ్వకాలతో కరిగిపోతోంది. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు.
Sun, Oct 19 2025 06:51 AM -
పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి
చీరాల: పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాలు దాడి చేసుకున్న సంఘటన శనివారం వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చోటు చేసుకుంది. ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పందిళ్లపల్లికి చెందిన నాగేంద్రకుమార్, రామాంజనేయులు అన్నదమ్ములు.
Sun, Oct 19 2025 06:51 AM -
జర్నలిస్టులను వేధించే హక్కు ఎవరిచ్చారు ?
వేమూరు: అంబేడ్కర్ రాజ్యాంగంలో పత్రికలకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి రాశారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా జర్నలిస్టులను వేధించడం అన్యాయం. ఏ పౌరుడికై నా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, భావాలను వ్యక్తీకరించే హక్కు ఉంది. జర్నలిస్టులకు కూడా ఇవి వర్తిస్తాయి.
Sun, Oct 19 2025 06:51 AM
-
తుస్సుమన్న చంద్రబాబు కానుక... ప్రభుత్వ ఉద్యోగులకు దగా... నాలుగు డీఏలకు గాను ఒకే ఒక్క డీఏతో సరిపెట్టిన వైనం