-
నేడు టెట్ ఫలితాల విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
-
కూరగాయల వ్యాపారికి రూ.29 లక్షల జీఎస్టీ
బెంగళూరు: యూపీఐ చెల్లింపులు చిన్నతరహా వ్యాపారులకు ముప్పుగా పరిణమించాయి. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి రాని వ్యాపారులను సైతం ఇవి బెంబేలెత్తిస్తున్నాయి.
Tue, Jul 22 2025 05:58 AM -
సినీ తారలకు ఈడీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది.
Tue, Jul 22 2025 05:54 AM -
బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర
కోల్‌కతా: బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి.. బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
Tue, Jul 22 2025 05:52 AM -
ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పులు
గాజా/లండన్: గాజాలోని అన్నార్తుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐరాస తీవ్రంగా ఖండించింది. ఆహార కేంద్రాల వద్దకు వచ్చే వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పుల జరుపుతోందంటూ మండిపడింది.
Tue, Jul 22 2025 05:45 AM -
జాబు కావాలంటే ‘కమిట్మెంట్’ ఇవ్వాల్సిందే
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసిన ఓ మహిళను ఆసుపత్రిలో శానిటేషన్ పనులు చేయించే టీడీపీ పట్టణ నాయకుడు యుగంధర్(చింటు) ఉద్యోగం నుంచి తొలగించాడు.
Tue, Jul 22 2025 05:45 AM -
ఆటోను ఢీకొన్న మినీ వాహనం
శావల్యాపురం: మినీ వాహనం ఆటోను ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన ఇది.
Tue, Jul 22 2025 05:34 AM -
అవినీతి ‘ఉపాధి’కి చెక్!
రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో కూలీల దొంగ మస్టర్ల కట్టడికి కేంద్రం మరికొన్ని చర్యలు చేపట్టింది.
Tue, Jul 22 2025 05:29 AM -
పార్లమెంటు సమావేశాలు తొలిరోజే దుమారం
న్యూఢిల్లీ: ధూర్తదేశం పాక్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు తొలిరోజే తీవ్రస్థాయి వాదోపవాదాలతో మొదలయ్యాయి.
Tue, Jul 22 2025 05:26 AM -
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.6.18 వరకు, తదుపరి త్రయోదశి తె.4.09 వరకు (తెల్లవారితే బుధవారం),
Tue, Jul 22 2025 05:20 AM -
మద్యం మహాభూతం చంద్రబాబే!
సాక్షి, అమరావతి: దెయ్యాలు వేదాలు వల్లించడం అనే రీతిలో కుటిల రాజకీయ నీతికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా తెగబడుతున్నారు.
Tue, Jul 22 2025 05:13 AM -
దక్షిణాదిలో జీసీసీల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అత్యధిక వాటా దక్షిణాది నగరాలదే ఉంటోంది. మొత్తం జీసీసీల్లో 55 శాతం సెంటర్లు (992) బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నాయి.
Tue, Jul 22 2025 05:09 AM -
ఎల్రక్టానిక్స్ ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్/క్యూ1) బలమైన పనితీరు చూపించాయి.
Tue, Jul 22 2025 04:59 AM -
8 వేల మంది ప్రొఫెషనల్స్‌కి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 8,000 మంది ప్రొఫెషనల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది.
Tue, Jul 22 2025 04:51 AM -
ఆ సోయి ఎరిగే దశకు చేరేది ఎప్పుడు?
బ్రెజిల్లో జూలై మొదటి వారంలో ముగిసిన ‘బ్రిక్స్’ దేశాల సదస్సులో... తదుపరి 2026 డిసెంబర్లో జరిగే సమావేశం ఆతిథ్య బాధ్యత ఇండియాది అయింది.
Tue, Jul 22 2025 04:47 AM -
ఉపాధి ‘కొత్త’పుంతలు! మే నెలలో ఆల్‌టైమ్ రికార్డు...
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌వో) సంస్థ కింద నికర సభ్యుల చేరిక కొత్త రికార్డులను తాకింది. ఈ ఏడాది మే నెలలో 20.06 లక్షలకు చేరుకుంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు.
Tue, Jul 22 2025 04:45 AM -
వెన్నుపోటు, స్కాంలకు సూత్రధారి చంద్రబాబే
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు మంచి చేయడం, ఇచ్చిన హామీలన్నీంటినీ నెరవేర్చడంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిగ్‌బాస్ అయితే..
Tue, Jul 22 2025 04:34 AM -
పోర్టబుల్ కౌ లిఫ్ట్
నిలబడలేకపోతున్న పశువులకు చికిత్స చేయించటం చాలా కష్టంతో కూడిన పని. సాధారణంగా పశువు ప్రసవించిన తర్వాత, కండరాల సమస్య వల్ల, సోలిపోయి పైకి లేవలేక పోవటం జరుగుతూ ఉంటుంది. దీన్నే ‘డౌనర్ కౌ సిండ్రోమ్’ అంటారు.
Tue, Jul 22 2025 04:26 AM -
SAGU BADI: ధాన్యం తేమ కష్టాలు తీర్చే యంత్రం!
సకాలంలో వర్షాలు పడి నీరు అందుబాటులో ఉండే వరి ధాన్యం పండించటం ఎంత సులువో.. పండిన ధాన్యాన్ని హార్వెస్టర్ యంత్రంతో కోత కోసి, శుభ్రం చేసి, తేమ తగ్గే వరకు ఎండబెట్టి అమ్మటం అంతకన్నా కష్టంగా మారిందంటే అతిశయోక్తి కాదు
Tue, Jul 22 2025 04:16 AM -
30న జీఎస్ఎల్వీ ఎఫ్16 ప్రయోగం
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించ
Tue, Jul 22 2025 04:14 AM -
లేని మద్యం స్కామ్‌పై సిట్ కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు.. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌కు గతి లేదు!
Tue, Jul 22 2025 04:10 AM -
ఎంబీబీఎస్ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ షురూ
సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ఆలిండియా కోటా మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రారంభించింది.
Tue, Jul 22 2025 04:06 AM -
ఇప్పటికీ ‘సెట్’ కాలేదు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖ అడ్మిషన్ల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించినా.. దాని ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించలేకపోతోంది.
Tue, Jul 22 2025 03:54 AM -
పేదల మందులనూ వదలని గద్దలు
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు.
Tue, Jul 22 2025 03:36 AM
-
నేడు టెట్ ఫలితాల విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Tue, Jul 22 2025 06:04 AM -

Tue, Jul 22 2025 03:36 AM -
.
Tue, Jul 22 2025 05:24 AM