-
ఇదీ జరిగింది..
పలు సెటిల్మెంట్లలో ఎమ్మెల్యే సురేష్ జోక్యం -
అధికారం అండ.. తమ్ముళ్ల దందా
వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ వెంటాద్రిపాళెంలో విలువైన భూమిని అధికార పార్టీ అండతో స్వాహా చేసేందుకు ఓ వ్యక్తి యత్నిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా.. ఎవరూ లేని సమయంలో గుట్టుచప్పడు కాకుండా ఇందులో పనులు చేపడుతున్నారు.
Thu, Dec 18 2025 08:42 AM -
అసంబద్ధంగా జిల్లా పునర్విభజన
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Thu, Dec 18 2025 08:42 AM -
నిధుల దుర్వినియోగంపై విచారణ నేడు
వింజమూరు (ఉదయగిరి): మండలంలోని కాటేపల్లి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణను కందుకూరు డీఎల్పీఓ గురువారం జరపనున్నారని డిప్యూటీ ఎంపీడీఓ రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించనున్నారని చెప్పారు.
Thu, Dec 18 2025 08:42 AM -
మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన
● కార్పొరేషన్ కార్యాలయ ఎదుట వంటావార్పు
Thu, Dec 18 2025 08:42 AM -
‘చే’జిక్కిన పల్లె
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడు విడతల్లో సాగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ జోరు తగ్గింది.
Thu, Dec 18 2025 08:41 AM -
మిట్టపల్లిలో ఉద్రిక్తత
జైపూర్: మండలంలోని మిట్టపల్లిలో బుధవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Thu, Dec 18 2025 08:41 AM -
శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించిన వారు ఎంతటివారైనా రాజీపడేది లేదని మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రామగుండం పోలీసు కమిషనరేట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆర్మ్డ్ సాయుధ దళ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు.
Thu, Dec 18 2025 08:41 AM -
‘అమృత్ స్టేషన్’ పనుల పరిశీలన
మంచిర్యాలఅర్బన్/బెల్లంపల్లి: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మంచిర్యాల రైల్వేస్టేషన్లో చేపట్టిన పనులను సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ బుధవారం పరిశీలించారు.
Thu, Dec 18 2025 08:41 AM -
ఆరుసార్లు ఓట్ల లెక్కింపు..
జైపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామంలో బుధవారం ఆరుసార్లు ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు నరేశ్‌పై స్వతంత్ర అభ్యర్థి రాము 15ఓట్ల తేడాతో గెలుపొందాడు. నరేశ్ రీకౌంటింగ్ కోరగా అధికారులు ఆరుమార్లు లెక్కించారు.
Thu, Dec 18 2025 08:41 AM -
నేడు డయల్ యువర్ డీఎం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఈ నెల 18న డయల్ యువర్ ఆర్టీసీ డీఎం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరణ, పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Thu, Dec 18 2025 08:41 AM -
" />
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్ స్థానాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలోనూ కాంగ్రెస్ పార్టీదే పైచేయి అయ్యింది. మొదటి, రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ స్థానాలు అధికంగా గెలుచుకోగా.. మూడో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ మంది విజయం సాధించారు.
Thu, Dec 18 2025 08:41 AM -
సంగ్రామం సమాప్తం
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.72 శాతం పోలింగ్
మూడో విడతలో మండలాల వారీగా పోలింగ్ వివరాలు...
మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం
Thu, Dec 18 2025 08:41 AM -
పల్లె సారథులు వచ్చేస్తున్నారు
22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారంThu, Dec 18 2025 08:41 AM -
గ్రామ పాలనకో పాఠం
గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మొదట్లో నాకు అవగాహన లేదు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అధికారాలు, విధులపై మా క్లాస్ సాంఘిక శాస్త్రంలో ఉన్న పాఠంలో వివరించారు. తద్వారా సర్పంచ్ల బాధ్యతల గురించి తెలిసింది.
– కొర్ర కిరణ్, ఆరో తరగతి విద్యార్థి
Thu, Dec 18 2025 08:41 AM -
నిబంధనలు అతిక్రమించొద్దు
చందంపేట : ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని డీఐజీ చౌహాన్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక గ్రామమైన చందంపేట మండలం కోరుట్లలో పోలింగ్ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు.
Thu, Dec 18 2025 08:41 AM -
చలి చంపేస్తోంది.. గజగజ వణుకుతున్న రాష్ట్రాలివే..
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని గడ్డకట్టించే చలి చుట్టుముట్టింది. హిమాలయాల నుంచి వీస్తున్న అతి శీతల గాలులతో ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
Thu, Dec 18 2025 08:40 AM -
పెళ్లైన లెక్చరర్ మాయలో 19 ఏళ్ల కూతురు..!
మా అమ్మాయికి నాలుగేళ్ల వయసున్నప్పుడు నా భార్య చనిపోయింది. అప్పటినుంచి అన్నీ నేనే అయి మా అమ్మాయిని గారాబంగా పెంచుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయికి 19 ఏళ్లు. హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ చేస్తోంది.
Thu, Dec 18 2025 08:29 AM -
క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. పొగమంచు కమ్మేయడంతో కనీసం టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది.
Thu, Dec 18 2025 08:18 AM -
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
ఖమ్మం జిల్లా: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్‌గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు.
Thu, Dec 18 2025 08:11 AM -
‘కిస్’ విద్యార్థి మృతి కేసు.. పప్పు కోసం ప్రాణం తీశారా?
భువనేశ్వర్: ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS)లో తొమ్మిదో తరగతి విద్యార్థి సిబా ముండా మృతి కేసు సంచలనాన్ని సృష్టిస్తోంది.
Thu, Dec 18 2025 08:04 AM -
పీఎఫ్ కొత్త రూల్: ఎన్పీఎస్ నుంచి ఇక 80 శాతం విత్‌డ్రా
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) సభ్యులకు హార్షానిచ్చే మార్పులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) శ్రీకారం చుట్టింది. పదవీ విరమణ నాటికి సమకూరిన మొత్తం నిధిలో 60 శాతం ఉపసంహరణకు ప్రస్తుతం అనుమతి ఉండగా, ఇకపై 80 శాతం వెనక్కి తీసుకోవచ్చు.
Thu, Dec 18 2025 08:04 AM -
వైఎస్ అభిమానుల సంబురాలు
ఖమ్మం జిల్లా: తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్‌గా బుధవారం జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కిన్నెర వెంకటకృష్ణవేణి గెలుపొందారు.
Thu, Dec 18 2025 08:00 AM
-
ఇదీ జరిగింది..
పలు సెటిల్మెంట్లలో ఎమ్మెల్యే సురేష్ జోక్యంThu, Dec 18 2025 08:42 AM -

Thu, Dec 18 2025 08:00 AM -
భవానీపురం 42 ఫ్లాట్ల కూల్చివేతపై సంచలన నిజాలు బయటపెట్టిన పోతిన మహేష్

Thu, Dec 18 2025 08:36 AM -
'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. గ్లింప్స్ వేడుకలో యూనిట్ ( ఫోటోలు)
Thu, Dec 18 2025 08:09 AM