-
గమ్యం చేరని నిఘానేత్రం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ–సీ61 ప్రయోగం లక్ష్యాన్ని సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది.
-
ఆధ్యాత్మిక నగరంలో అ‘సుర’పానం తెల్లార్లు తాగిస్తున్నారు
తిరుపతి మంగళం: తిరుపతి పేరు చెప్పగానే.. ఆధ్యాత్మిక సౌరభాలే గుర్తొస్తాయి. భక్తుల గోవింద నామాలు చెవుల్లో మార్మోగుతాయి. నుదిటిన మూడు నామాలు ధరించి.. వేయి నామాల వాడిని కొలిచే భక్తులే అన్ని మూలలా కనిపిస్తారు.
Mon, May 19 2025 04:54 AM -
రైజర్స్ గాడిన పడేనా!
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది.
Mon, May 19 2025 04:39 AM -
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం
నెల్లూరు(బారకాసు): ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశార
Mon, May 19 2025 04:36 AM -
నేడు స్థానిక సంస్థల ఎన్నికలు
సాక్షి, అమరావతి: గ్రేటర్ విశాఖపట్నంతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు సోమవారం మరో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.
Mon, May 19 2025 04:30 AM -
IPL 2025: గుజరాత్ దర్జాగా...
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు...
Mon, May 19 2025 04:28 AM -
ఐదుగురు చిన్నారులు జలసమాధి
కుప్పం రూరల్/బుట్టాయగూడెం: వేసవి సెలవుల్లో చిన్నారుల సందడితో కళకళలాడాల్సిన ఇళ్లల్లో విషాదం అలముకుంది. అప్పటివరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన ఐదుగురు చిన్నారులు జల సమాధి అయ్యారు.
Mon, May 19 2025 04:23 AM -
ప్రపంచ పరిణామాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు
Mon, May 19 2025 04:15 AM -
చిన్నారుల ఉసురు తీసిన కారు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు.
Mon, May 19 2025 04:14 AM -
మరో ఘోర అపచారం గుడిలో ధ్వంస రచన
గార: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలు హిందూవుల మనసులను కలచివేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.
Mon, May 19 2025 04:07 AM -
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది.
Mon, May 19 2025 04:03 AM -
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!

Mon, May 19 2025 03:58 AM -
విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారు
Mon, May 19 2025 03:48 AM -
హరిత హైడ్రోజన్.. కాలుష్యానికి సొల్యూషన్
వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లూ వస్తాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Mon, May 19 2025 03:30 AM -
చీకటి వెలుగులు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. ఆలయాల తొలి ఆనవాళ్లు క్రీస్తుపూర్వం పన్నెండువేల ఏళ్లనాటివి. దాదాపు అన్ని మతాలూ దైవభక్తిని ప్రబోధించేవే!
Mon, May 19 2025 03:15 AM -
కేరళకు ఖనిజ సంపదల అక్రమరవాణా
సాక్షి, చైన్నె: తిరునల్వేలి జిల్లాలోని క్వారీల ద్వారా ఖనిజ సంపదలను కేరళకు అక్రమ రవాణాలో అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఖనిజ సంపదల విభాగం అధికారులందరిపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇద్దర్ని సస్పెండ్ చేయగా, ఒకరిని వీఆర్‌కు పంపించారు.
Mon, May 19 2025 02:44 AM -
గోవింద నామస్మరణతో ‘కంచి’ పులకింత
సాక్షి, చైన్నె : గోవిందా...గోవిందా అన్న నామస్మరణతో శనివారం కాంచీపురం పులకించింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వివరాలు..
Mon, May 19 2025 02:44 AM -
టార్గెట్.. విశాఖన్
● ఈడీ తీవ్ర విచారణ ● రెండో రోజుగా సోదాలుMon, May 19 2025 02:44 AM -
మాజీ మంత్రిపై విజిలెన్స్ గురి
● తిరువణ్ణామలైలో సోదాలు
● మదురైలోమాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా
Mon, May 19 2025 02:44 AM -
ఇంధన అక్రమ రవాణాను అడ్డుకున్న భారత్ కోస్ట్ గార్డు
కొరుక్కుపేట: ఇంధనం అక్రమ రవాణాను భారత కోస్ట్‌గార్డు సిబ్బంది అడ్డుకున్నారు. మన్నారు గల్ఫ్‌లో అనుమానాస్పద కార్యకలాపాల గురించి కస్టమ్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్‌గార్డు స్టేషన్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
Mon, May 19 2025 02:44 AM -
అలాంటి పనులు వేదన కలిగిస్తాయి..!
తమిళసినిమా: నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది.
Mon, May 19 2025 02:42 AM -
దాడుల్లో బట్టబయలు
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025Mon, May 19 2025 02:42 AM -
పేదల ఆస్పత్రిలో ఫీ‘జులుం’!
ఉచిత సేవలు అందించలేరా ?Mon, May 19 2025 02:42 AM -
నేడు మహా కుంభాభిషేకం
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలోఅద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి నూతన రాతి దేవస్థానంలో మహా కుంభాభిషేకాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి నిర్వహించనున్నారు.
Mon, May 19 2025 02:42 AM -
సందేశాత్మకం.. హాస్యభరితం
ముగిసిన నాటికల పోటీలుMon, May 19 2025 02:42 AM

Mon, May 19 2025 04:55 AM -