-
తాగునీటి కోసం కార్యాలయం ముట్టడి
రాయచూరు రూరల్: తాగునీటిని సరఫరా చేయాలని పంచాయతీ కార్యాలయం అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు మంగళవారం కార్యాలయాన్ని ముట్టడించిన ఘటన రాయచూరు తాలూకా మర్చేడ్లో జరిగింది.
-
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
రాయచూరు రూరల్: నగరంలోని సూగూరేశ్వర పాఠశాల చైర్పర్సన్కు ద్రోణాచార్య అవార్డు లభించింది.
Wed, Jul 16 2025 04:09 AM -
సదస్సులతో ఉద్యోగులకు తోడ్పాటు
హొసపేటె: ప్రజాసేవలో శాంతిని కలిగించే విధంగా మీరు మీ విధులను నిర్వర్తించినప్పుడు, మీరు పని ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారని రిసోర్స్ పర్సన్ నాగరాజ్ తెలిపారు.
Wed, Jul 16 2025 04:09 AM -
అక్కాచెల్లెళ్ల అదృశ్యం
కడియం: స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు పి.వీరనాగవల్లి, పి.పద్మప్రియ అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ అల్లు వేంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Wed, Jul 16 2025 04:09 AM -
" />
పంటకాలువలో పడి కౌలురైతు మృతి
కాజులూరు: మండలంలోని ఒంటితాడిలో పంటకాలువలో పడి తాళ్లరేవు మండలం కోరంగి శివారు బొడ్డువానిలంకకు చెందిన కౌలు రైతు నరాల నాగరాజు (38) మంగళవారం మృతిచెందాడు.
Wed, Jul 16 2025 04:09 AM -
అన్నదాతకు అండ
● పంటల పరిరక్షణలో గుడ్ల ద్రావణం
● ప్రకృతి వ్యవసాయంలో
ఎగ్ అమ్మోనియా యాసిడ్ తయారీ
● చీడపీడలకు, నాణ్యమైన
Wed, Jul 16 2025 04:09 AM -
పరిపాలనపై పట్టు ఉండాలి
● ఈటీసీ ప్రిన్సిపాల్ ప్రసాదరావు
● ఉమ్మడి జిల్లా మహిళా ఎంపీపీ,
జెడ్పీటీసీల శిక్షణ
Wed, Jul 16 2025 04:09 AM -
మహిళపై దాడి
8 మందిపై కేసు నమోదు
Wed, Jul 16 2025 04:09 AM -
కుమార్తె కోసం తల్లిడిల్లి..
● గోదావరిలోకి దూకి
మహిళ ఆత్మహత్యా యత్నం
● నాలుగు నెలలుగా కూతురి
ఆచూకీ లేకపోవడంతో మనస్తాపం
● రక్షించిన పట్టణపోలీసులు
Wed, Jul 16 2025 04:09 AM -
ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది
దౌత్యవేత్త
డాక్టర్ బాలభాస్కర్
Wed, Jul 16 2025 04:09 AM -
" />
గంజాయితో ఉన్న నలుగురి అరెస్టు
4 కేజీల
సరకు స్వాధీనం
Wed, Jul 16 2025 04:09 AM -
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు
సామర్లకోట: పట్టణంలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ప్రత్యేక నిఘాలో భాగంగా స్థానిక కొత్త వంతెన సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.
Wed, Jul 16 2025 04:09 AM -
భర్త అనుమానించాడని భార్య ఆత్మహత్యాయత్నం
అమలాపురం రూరల్: భర్త అవమానించాడని మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Wed, Jul 16 2025 04:09 AM -
గురువుల మెడపై బోధనేతర కత్తి
నిడమర్రు: పాఠశాల తెరిచి నెల రోజులు పూర్తవుతున్నా కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో నేటికీ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు తరగతి గదికి హాజరుకాలేని పరిస్థితి. ఇప్పటికీ బోధనేతర పనులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు బిజీబిజీగా గడుపుతున్నారు.
Wed, Jul 16 2025 04:09 AM -
విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలి
ద్వారకాతిరుమల: విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేసి, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని, అందుకు రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Wed, Jul 16 2025 04:07 AM -
" />
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆషాఢం ఆఫర్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ ఏసీ బస్సుల ప్రయాణికులకు ఆషాఢం ఆఫర్ అందిస్తున్నట్టు ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Jul 16 2025 04:07 AM -
నూతన విద్యావిధానాలపై పోరాడాలి
కుక్కునూరు: నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఐక్యంగా పోరాటం చేయాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
Wed, Jul 16 2025 04:07 AM -
కన్న కొడుకునే కడతేర్చాడు
● ముక్కలుగా నరికి, పూడ్చిపెట్టిన వైనం ● కుమారుడి అదృశ్యంపై మృతుడి పిన్ని ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన ● విచారణలో మరిన్ని విస్తుపోయే వాస్తవాలు ● 2014లో తల్లిని, తండ్రిని చంపిన దుర్మార్గుడు ● విషయం తెలిసి తీవ్ర కోపోద్రిక్తులైన క్రోసూరు మండలం యర్రబాలెం గ్రామస్తులుWed, Jul 16 2025 04:07 AM -
జీడీసీఏ జిల్లా అధ్యక్షుడిగా రాకేష్ చౌదరి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(జీడీసీఏ) నూతన అధ్యక్షుడిగా చుక్కపల్లి రాకేష్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జీడీసీఏ ఉపాధ్యక్షుడు తోట వెంకట శివ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Jul 16 2025 04:07 AM -
పసుపు విత్తనం నాటడం ఇక తేలిక
కొల్లిపర: మండలంలో తొలిసారిగా బొమ్ము వేణుగోపాలరెడ్డి అనే యువ రైతు పసుపు విత్తనం నాటే యంత్రం(టర్మరిక్ ప్లాంటర్) కొనుగోలు చేసి దాని ద్వారా ముగ్గురు కూలీలతో అతి తక్కువ ఖర్చుతో పసుపు విత్తనం నాటటం ప్రారంభించాడు. యంత్రాన్ని ముందుగా ట్రాక్టర్కు అనుసంధానం చేయాలి.
Wed, Jul 16 2025 04:07 AM -
విత్తన శుద్ధి యూనిట్ తనిఖీ
తంగేడులో విత్తన శుద్ధి యూనిట్ను తనిఖీ చేస్తున్న అధికారులు
Wed, Jul 16 2025 04:07 AM -
బొమ్మను చేసి.. ప్రాణం పోసి..
చెట్టునుంటే కొమ్మ.. కళాకారుడు చెక్కితే బొమ్మ.. ఆ బొమ్మకు ప్రాణం పోస్తే.. అది ఏటికొప్పాక లక్క బొమ్మ. అవును.. ఈ బొమ్మల్లో జీవ కళ ఉట్టిపడుతుంది. అవి మనల్ని పలకరిస్తాయి. కబుర్లు చెబుతాయి. ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పిల్లల్నే కాదు పెద్దల్నీ ఆకట్టుకుంటాయి.Wed, Jul 16 2025 04:07 AM -
బదిలీ అయినా విముక్తి లేదు
● రిలీవర్లు లేక హిందీ పండిట్ల కష్టాలు ● 136 మందికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినా చేరినవారు 26 మందే.. ● పాఠశాలలో మరో హిందీ టీచర్ లేరని రిలీవ్ చేయని ప్రభుత్వంWed, Jul 16 2025 04:07 AM -
సర్వేఎందుకో చెప్పండి..
యలమంచిలి రూరల్: పరిశ్రమల ఏర్పాటుకు కానీ, మరే ఇతర అవసరాలకు గానీ తమ భూములు ఇచ్చేది లేదని యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లి, మంత్రిపాలెం, పెదగొల్లలపాలెం గ్రామాల ప్రజలు, రైతులు తెగేసి చెప్పారు.
Wed, Jul 16 2025 04:07 AM -
" />
విరమించుకోకపోతే తిరగబడతారు
పెదపల్లి, మంత్రిపాలెం గ్రామాలకు చెందిన రైతులంతా చిన్న, సన్నకారు రైతులే. చిన్న రైతుల్ని అన్యాయం చేసి భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే ప్రజలంతా తిరగబడే రోజులొస్తాయి. మా గ్రామాన్ని, మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.
Wed, Jul 16 2025 04:07 AM