పవన్‌పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్‌ | Ambati Mounika slammed Chandrababu government over conspiracy against Ambati Rambabu | Sakshi
Sakshi News home page

పవన్‌పై అంబటి రాంబాబు కుమార్తె ఫైర్‌

Feb 14 2026 3:29 PM | Updated on Feb 14 2026 3:59 PM

Ambati Mounika slammed Chandrababu government over conspiracy against Ambati Rambabu

సాక్షి,గుంటూరు: తన తండ్రిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం  అంబటి మౌనిక తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

దాడి చేసి, తిరిగి అంబటి రాంబాబుపై కేసులు పెట్టారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదు.కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టి, దాడులకు పాల్పడ్డారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్‌ ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందని మండిపడ్డారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement