-
Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి రూట్ మ్యాప్
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే నిమజ్జనం ఏర్పాట్లలో నగర అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శోభాయాత్ర రూట్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
-
Nagpur: సోలార్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురు కార్మికులు గాయాలు
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తహసీల్ పరిధిలోని చందూర్ గ్రామంలో బజార్‌గావ్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున 1:00 గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుంది.
Thu, Sep 04 2025 09:30 AM -
నేటి అర్ధరాత్రి వరకే ‘మహా’ దర్శనం
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా వినాయకుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి వరకే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని నిర్వాహకులు తెలిపారు.
Thu, Sep 04 2025 09:27 AM -
550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు పెరిగి 24,869కు చేరింది. సెన్సెక్స్(Sensex) 554 పాయింట్లు పుంజుకుని 81,123 వద్ద ట్రేడవుతోంది.
Thu, Sep 04 2025 09:27 AM -
4న వీఎస్కేయూ స్నాతకోత్సవం
బళ్లారిటౌన్: నగర శివార్లలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 4న ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ బయలు రంగమందిరం ఆవరణలో ఏర్పాటు చేసినట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.మునిరాజు తెలిపారు.
Thu, Sep 04 2025 09:19 AM -
6న బసవ సంస్కృతి అభియాన్
బళ్లారిటౌన్: నగరంలోని బసవ భవనంలో ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు బసవ సంస్కృతి అభియాన్‌ను ఏర్పాటు చేసినట్లు అభియాన్ సమితి జిల్లాధ్యక్షుడు ఎంజీ బసవరాజప్ప తెలిపారు. బుధవారం పత్రికాభవనంలో సమితి నేత సిరిగేరి పన్నారాజు తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Thu, Sep 04 2025 09:19 AM -
బ్లాక్‌లో యథేచ్ఛగా యూరియా దందా
సాక్షి,బళ్లారి: యూరియా కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్నదాతను నిలువునా ముంచుతున్నారు. ఈ సారి తుంగభద్ర ఆయకట్టు కింద బళ్లారి జిల్లాతో పాటు రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో సకాలంలో వరినాట్లతో పాటు పత్తి, మిర్చి నాట్లు కూడా పూర్తి చేశారు.
Thu, Sep 04 2025 09:19 AM -
పాత కక్షలతో వ్యక్తి హత్య
● తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకున్న పుత్రుడు
Thu, Sep 04 2025 09:19 AM -
అకాల వర్షాలు.. విజృంభిస్తున్న వ్యాధులు
రాయచూరు రూరల్: గత పదిహేను రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అధికంగా చలి జ్వరాలు సోకుతున్నాయి. రాయచూరు జిల్లాలో చిన్న పిల్లలకు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. సింధనూరు తాలూకా ఆరోగ్య కేంద్రం, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
Thu, Sep 04 2025 09:19 AM -
గ్రామాలకు రక్షిత తాగునీరు అందించండి
● అధికారులకు జెడ్పీ సీఈఓ సూచన
Thu, Sep 04 2025 09:19 AM -
హుబ్లీ పాత బస్టాండ్ పునరారంభం
హుబ్లీ: ప్రధాన చెన్నమ్మ సర్కిల్ పైవంతెన పనుల నేపథ్యంలో నాలుగున్నర నెలల క్రితం బంద్ చేసిన ఉపనగర కేంద్ర బస్టాండ్ బుధవారం నుంచి పునరారంభమైంది. ఉదయం నుంచే బస్సులు చెన్నమ్మ సర్కిల్ నుంచి బసవనం వరకు రాక పోకలు ప్రారంభించాయి.
Thu, Sep 04 2025 09:19 AM -
వినాయక నిమజ్జన కోలాహలం
సాక్షి,బళ్లారి: నగరంలోని వినాయక విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో వాడవాడలా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం మంగళవారం రాత్రికి వినాయక విగ్రహాల నిమజ్జనాలు దాదాపు పూర్తి చేశారు.
Thu, Sep 04 2025 09:19 AM -
అంజనాద్రి బెట్టకు కొత్త రూపు: సీఎం
శివాజీనగర: ప్రముఖ పర్యాటక కేంద్రం హంపీకి సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అంజనాద్రి బెట్టను పర్యాటకంగా, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలియజేసే తరహాలో అభివృద్ధిపరచాలని సీఎం సిద్దరామయ్య సూచించారు.
Thu, Sep 04 2025 09:19 AM -
బెంగళూరు రహదారులు రక్తసిక్తం
శివాజీనగర: బెంగళూరు నగర రహదారులు రక్తమోడాయి. 24 గంటల వ్యవధిలో కుమారస్వామి లేఔట్, చిక్కజాల, తలఘట్టపుర, యశ్వంతపుర, యలహంక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ప్రమాదాలు సంభవించగా టెక్కీ సహా ఐదుగురు అసువులు బాశారు.
Thu, Sep 04 2025 09:19 AM -
గజరాజులకు బరువు పరీక్ష
మైసూరు: ప్రఖ్యాత నాడహబ్బా మైసూరు దసరా మహోత్సవాలలో పాల్గొనే గజరాజులకు తాలీమును తీవ్రతరం చేశారు. ముఖ్య ఏనుగు కెప్టెన్ అభిమన్యుకు బుధవారం బరువు మోసే పరీక్ష నిర్వహించారు.
Thu, Sep 04 2025 09:19 AM -
కేజీఎఫ్ గనుల్లో బంగారం లేదు
కేజీఎఫ్: కోలారు జిల్లాలోని ప్రఖ్యాత కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) గనుల పునఃప్రారంభంపై స్థానిక ఎంపీ చేదు కబురు చెప్పారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన బిజిఎంఎల్ సంస్థ పునః ప్రారంభం అనుమానమేనని కోలారు ఎంపీ ఎం.మల్లేష్ బాబు తెలిపారు.
Thu, Sep 04 2025 09:19 AM -
" />
భీమా తీరంలో కాల్పుల మోత
● జీపీ అధ్యక్షుని హత్య
Thu, Sep 04 2025 09:19 AM -
ట్రంప్.. భారత్, చైనాకు టార్గెట్ చేయడం మంచిది కాదు: పుతిన్
మాస్కో: భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. రెండు దేశాలపై టారిఫ్ విధింపులు చర్యలు సరికాదని హెచ్చరించారు.
Thu, Sep 04 2025 09:11 AM -
ఇన్సైడర్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టాలి
ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణలను పాటించడం బ్యాంకుల యాజమాన్యాల నైతిక బాధ్యత అని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే గుర్తు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఉల్లంఘనలను గుర్తించి, నివారించేందుకు వీలుగా అంతర్గత నియంత్రణలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
Thu, Sep 04 2025 09:04 AM -
ఢిల్లీకి పొంచివున్న ముప్పు .. 63 ఏళ్ల తర్వాత ‘యమున’లో అత్యధిక నీటిమట్టం
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా ఢిల్లీకి ఆనుకునివున్న యమునా నదిలో 63 ఏళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది.
Thu, Sep 04 2025 09:03 AM -
మారుతీ కొత్త ఎస్యూవీ ‘విక్టోరిస్’
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా ‘విక్టోరిస్’ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. తద్వారా మిడ్ సైజ్ ఎస్‌యూవీల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో వాహనాల శ్రేణిని మరింతగా విస్తరించింది. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు.
Thu, Sep 04 2025 08:48 AM
-
స్పిరిట్ స్టోరీ లీక్.. సరికొత్తగా ప్రభాస్

Thu, Sep 04 2025 09:13 AM -
జీఎస్టీలో మార్పులు.. వీటిపై ధరలు తగ్గుతాయ్..!
జీఎస్టీలో మార్పులు.. వీటిపై ధరలు తగ్గుతాయ్..!
Thu, Sep 04 2025 09:04 AM -
గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నావా.. నువ్వొక డిప్యూటీ సీఎం గుర్తుందా

Thu, Sep 04 2025 08:57 AM
-
Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి రూట్ మ్యాప్
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే నిమజ్జనం ఏర్పాట్లలో నగర అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శోభాయాత్ర రూట్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
Thu, Sep 04 2025 09:36 AM -

Thu, Sep 04 2025 08:48 AM -
'కొత్త లోక' మూవీ సక్సెస్‌మీట్‌లో కల్యాణి ప్రియదర్శన్, దుల్కర్ (ఫోటోలు)
Thu, Sep 04 2025 09:26 AM -