-
తుపాను దెబ్బతో కూరగాయల కొరత
● రైతుబజార్లలో అరకొరగా లభ్యం
● ఉన్నవేమో ధరల మంట
●ఉసూరుమంటూ వెనుతిరుగుతున్న వినియోగదారులు
-
గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రమేష్‌నగర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Thu, Oct 30 2025 10:13 AM -
యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నారాయణ యాదవ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ కానూరుకు చెందిన నారాయణ యాదవ్ నియమితులయ్యారు. ఆ మేరకు ఆ సంఘ (ఆల్ ఇండియా యాదవ మహాసభ) జాతీయ అధ్యక్షుడు రవీంద్ర సింగ్ యాదవ్ ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.
Thu, Oct 30 2025 10:13 AM -
సమర్థంగా తుపాను భద్రత ఏర్పాట్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మోంథా తుపాను ప్రభావ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రయాణికుల భద్రత, సౌకర్యాల ఏర్పాట్లలో విజయవాడ డివిజన్ సమర్ధంగా పనిచేసిందని డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు.
Thu, Oct 30 2025 10:13 AM -
రహదారులపై నీళ్లు నిలవకుండా పకడ్బందీ చర్యలు
వాన నీటి పంపుహౌస్‌ను పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
Thu, Oct 30 2025 10:13 AM -
నిత్యన్నదాన పథకానికి రూ.50 వేల విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే నిత్యన్నదాన పథకానికి హైదరాబాద్, బాచుపల్లి వాస్తవ్యులు వి.వంశీకృష్ణ, మమత దంపతులు తమ చిన్నారి దేవాన్షి పేరున రూ.50 వేలు విరాళం సమర్పించారు.
Thu, Oct 30 2025 10:13 AM -
ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశాం
మంత్రి గొట్టిపాటి రవికుమార్
Thu, Oct 30 2025 10:13 AM -
నిబద్ధత లేని అధికారులు – తెరుచుకోని కంట్రోల్ రూమ్‌లు
తుఫాన్ నుంచి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూములు కొన్ని చోట్ల కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయి.
Thu, Oct 30 2025 10:13 AM -
సమష్టి కృషితో తుపానును ఎదుర్కొన్నాం
●కృష్ణా కలెక్టర్ బాలాజీ
●కోడూరు మండలంలో
5వేల మందికి పునరావాసం
●ఎలాంటి ప్రాణ, జంతునష్టాలు లేవు
Thu, Oct 30 2025 10:13 AM -
నీట మునిగిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన ఇళ్లకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Thu, Oct 30 2025 10:13 AM -
వరిని ముంచేసిన మోంథా
కొల్లేరులో కల్లోలం కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. 8లో uగురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
Thu, Oct 30 2025 10:13 AM -
రైతులకు తక్షణ సాయం అందించాలి
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజుThu, Oct 30 2025 10:13 AM -
రైతులను నట్టేట ముంచిన బాబు
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
Thu, Oct 30 2025 10:13 AM -
ఆలు సాగులో మెలకువలు
కూరగాయల సాగుపట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో ప్రధానంగా ఆలుగడ్డ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ పంటలు వేసుకుంటారు. జహీరాబాద్ ప్రాంతంలోనే అత్యధికంగా సాగవుతుంది.
Thu, Oct 30 2025 10:11 AM -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
శివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని మగ్ధుంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహ్మద్ బిన్ఇద్రిస్(42) కొన్నాళ్ల నుంచి మద్యానికి బానిసయ్యాడు.
Thu, Oct 30 2025 10:11 AM -
భారతదేశం సంప్రదాయాలకు నిలయం
కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతిThu, Oct 30 2025 10:11 AM -
తుపాకీతో ఆర్ఎంపీకి బెదిరింపులు
మాజీ మిలిటెంట్ల పనేనా!Thu, Oct 30 2025 10:11 AM -
బీఆర్ఎస్ను బలోపేతం చేయాలి
చేవెళ్ల: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు.
Thu, Oct 30 2025 10:11 AM -
ఆశలు ఆవిరి.. భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతింటోంది. పంట చేతికొచ్చే సమయంలో రైతులు నష్టాల పాలవుతున్నారు.
అనంతగిరి: మోంథా తుపాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు. పోలీసు, రెవెన్యూ, వి ద్యుత్, ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితు ల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారం తీసుకోవాలన్నారు.
Thu, Oct 30 2025 10:11 AM -
యాచన వీడేలా.. యాతన తీరేలా!
షాద్‌నగర్: యాచకుల జీవనస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఖాళీ కడుపులతో వీధుల్లో తిరుగుతూ ఆకలి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి, యాచకత్వాన్ని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.
Thu, Oct 30 2025 10:11 AM -
ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా..
● పదో తరగతి విద్యార్థుల కోసంఅభ్యసన దీపికల తయారీ
● త్వరలో పంపిణీ చేయనున్న విద్యాశాఖ
Thu, Oct 30 2025 10:11 AM -
జాతరకు రండి
స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ఆహ్వానం
Thu, Oct 30 2025 10:11 AM -
‘ఉపాధి’కి ప్రణాళిక
● గ్రామసభల్లో స్థానికుల సూచనల మేరకు పనుల గుర్తింపు
● కార్యాచరణ మొదలుపెట్టిన అధికారులు
Thu, Oct 30 2025 10:11 AM -
ఆశలు ఆవిరి..
పూడూరు/యాచారం: కురుస్తున్న వర్షాలతో తెల్లబంగారం నల్లబడుతోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పత్తి ఏరలేని దుస్థితి నెలకొంది. దీంతో చేతికందొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Thu, Oct 30 2025 10:11 AM -
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
● శిథిల నివాసాల్లో ఉండరాదు
● ఎస్పీ నారాయణ రెడ్డి
● పోలీసు అధికారులకు దిశానిర్దేశం
Thu, Oct 30 2025 10:11 AM