వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన.. జనసునామీని తలపించింది. కిక్కిరిసిన జనాల మధ్య అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. అనంతరం మార్కెట్ యార్డుకు చేరుకుని మామిడి రైతులను పరామర్శించి ఓదార్చారు.

Jul 9 2025 5:18 PM | Updated on Jul 9 2025 5:55 PM