అందరికీ నమస్కారం. నా భర్త సావిత్రి ప్రసాద్ ఒక ఆర్టిస్ట్. ఆయన శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు. మాకు ఒక చంటిబిడ్డ ఉంది. వికలాంగులమైన మా ఇద్దరికీ జగనన్న పాలనలో అన్ని ప్రభుత్వ పథకాలు అందాయి. పెన్షన్ అందించడంతో పాటు మా సొంతింటి కలను కూడా నెరవేర్చారు

Mar 28 2024 1:51 PM | Updated on Mar 28 2024 3:06 PM