ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22–29) | Best photos of the week march 22 to 29,2020 | Sakshi
Sakshi News home page

ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22–29)

Mar 21 2020 9:28 PM | Updated on Mar 21 2024 7:18 PM

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi1
1/50

అల్లరి చేయద్దు బాబు ముందుకు వెళ్లాలి.. ( ఫోటో: రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi2
2/50

నా సైకిల్‌కి ఈ సూట్‌కేసు అలానే ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్లుతా..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi3
3/50

మాస్క్‌లు ఉంటే కరోనా దరిచేరదు..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi4
4/50

ఏంటీ బురదలో ఉన్నారు అనుకుంటున్నారు కాదా.. సరదగా హోలీ అడుతున్నాం..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi5
5/50

కరోనా ఎఫెక్ట్‌ .. తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సిందే చేతులు.. (ఫోటో: ఎండీ బాషా, అనంతపురం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi6
6/50

పరీక్షలకు బైబై.. కేరింతలకు హాయ్‌.. హాయ్‌..! (ఫోటో: ఎండీ బాషా, అనంతపురం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi7
7/50

జాగ్రత్త తల్లులు.. ఆటో వేగంగా పోతే ప్రమాదమే.. (ఫోటో: సంపత్‌, భూపాలపల్లి)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi8
8/50

తలపై ఎంత ఎండ ఉన్నా.. మిర్చి ఏరడమే మా పని.. (ఫోటో: సంపత్‌, భూపాలపల్లి)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi9
9/50

హాయ్‌ ఫ్రెండ్స్‌.. హాస్టల్‌ నుంచి వస్తున్నా.. ఇక వేసవిలో మీతోనే.. ( ఫోటో: రియాజ్‌, ఏలూరు)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi10
10/50

కరోనా ఎఫెక్ట్‌ సాగరంలో బోసిపోయిన పడవలు..! ( ఫోటో: రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi11
11/50

కరోనా రాకుండా నువ్వే చూడాలి స్వామి..! (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi12
12/50

కరోనా నియంత్రణమే లక్ష్యం.. వినోదానికి తాత్కాలిక సెలవు.. (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi13
13/50

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో సిబ్బంది (ఫోటో: రమేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi14
14/50

పరీక్ష రాయడానికి వెళ్లుతున్నాం.. బాగా రాసి వచ్చేస్తాం..! (ఫోటో: సాయిదత్త, హైదరాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi15
15/50

ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో.. యువతుల ఫ్యాషన్‌ మెరుపులు.. ! (ఫోటో: సోమా సుభాష్‌, హైదరాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi16
16/50

గేటు దాటకుండా నిరసనకారుడుని అడ్డుకుంటున్న భద్రత సిబ్బంది.. (ఫోటో: సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi17
17/50

నిరసనకారుడికి నీళ్లు తాగిస్తున్న పోలీసు అధికారి.. (ఫోటో: సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi18
18/50

స్మార్ట్‌ యుగంలో మారినపోయిన పిల్లల ఆటలు..! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi19
19/50

బడికి వెళ్లాల్సిన బాల్యానికి.. బతుకుపోరాటం.. (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi20
20/50

తిన్నాక మీరు చేసే నృత్యానికి నా కడుపు నిండిపోవాల్సిందే..! (ఫోటో: శైలేంద్రరెడ్డి, జగిత్యాల)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi21
21/50

సూర్యుడ ఉదయిస్తాడు.. మేం పరిగెత్తుతాం..! (ఫోటో: రవికుమార్‌, కడప)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi22
22/50

స్విమ్మింగ్‌ విన్యాసాలు అదుర్స్‌..! (ఫోటో: రవికుమార్‌, కడప)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi23
23/50

ఏంటి బాబు ట్రిపుల్‌ రైడింగ్‌..! చలానా పడిందిపో.. (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi24
24/50

మాస్కులు ధరించి స్క్రైబ్‌ సాయంతో పరీక్షరాస్తున్న విద్యార్థి.. (ఫోటో: రాజు, ఖమ్మం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi25
25/50

శ్రీనన్నా.. జర మెల్లగ నడుపు..! (ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi26
26/50

పరీక్షలు ముగిశాయి.. మా ముందు ఉన్నది ఆనందాల వేసవి.. (ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi27
27/50

ఎక్కడికి పోతున్నావు అక్కా.. మీ బాబును ఎత్తుకొని..! (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi28
28/50

మీకు ఆహారం తీసుకువచ్చా.. నెమ్మది తినండి..! (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi29
29/50

సినిమా హాల్‌ మూసెయ్‌..! కరోనా వైరస్‌ అరికట్టు.. (ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi30
30/50

కరోనా ఎఫెక్ట్‌తో బ్యాంక్‌లో తాడు కట్టిన దృశ్యం..! (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi31
31/50

సాయంత్రం అయిందని పోతున్నాం.. ఇంటి దగ్గర ఉన్న పశువుల కోసం మేత మోసుకెళ్లుతున్నా.. ! (ఫోటో:సతీష్‌రెడ్డి, పెద్దపల్లి )

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi32
32/50

ర్యాపిడ్‌ ఫోర్స్‌ పోలీసుల కవాతు దృశ్యం.. (ఫోటో:సతీష్‌రెడ్డి, పెద్దపల్లి )

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi33
33/50

హెలీకాప్టర్‌తో సెల్ఫీ.. ఇక మా చిన్నారులకు అనందమే..! (ఫోటో: ధశరథ్‌, కొత్తగూడెం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi34
34/50

వేసవి కాలంలో పంటకు రంగు రంగుల చీరలే శ్రీరామ రక్ష..! ( ఫోటో: కె సతీష్‌, సిద్దిపేట)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi35
35/50

‘ఆల్‌ ద బెస్ట్‌’ రా చిన్ని పరీక్ష బాగా రాయాలి..(ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi36
36/50

మాస్కులు ధరిస్తాం.. పరీక్షలు రాసేస్తాం.. ! (ఫోటో: యాకయ్య, సిద్దిపేట)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi37
37/50

నడిచెరువులో ఉన్న నీ ప్రయాణం.. గట్టుకు చేరునా..? (ఫోటో: శ్రీకాంత్‌, సిరిసిల్లా)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi38
38/50

ఒక వైపు మెరిసే నీళ్లతో చెరువు.. మరోవైపు పచ్చగా వరి పంట పొలం.. ఇదే ప్రకృతి అందం..! (ఫోటో: శ్రీకాంత్‌, సిరిసిల్లా)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi39
39/50

కరోనా దెబ్బకు బస్‌స్టాండ్‌ ఖాళీ.. (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi40
40/50

చిరుజల్లులో మహిళల స్కూటీ ప్రయాణం​..! (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi41
41/50

కరోనా కట్టడికి.. స్ప్రే జల్లుతున్న దేవాలయ సిబ్బంది.. (ఫోటో: కిషోర్‌, విజయవాడ)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi42
42/50

ఏలూరు కాలువలో గుర్రపుడెక్కను తొలగిస్తున్న పారిశుధ్య కార్మికులు (ఫోటో: లక్ష్మి పవన్‌, విజయవాడ​)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi43
43/50

రోడ్డుపై పడేసిన ప్లాస్టిక్‌ బాటిల్‌ను సంచిలో వేస్తున్న చిన్నారి.. (ఫోటో: లక్ష్మి పవన్‌, విజయవాడ​)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi44
44/50

బాబు కొంచం జాగ్రత్త.. ట్రైన్‌ వేగంలో నీ మొబైల్‌ జారిపోతుంది..! (ఫోటో: మను విశాల్‌, విజయవాడ)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi45
45/50

ఏంటి నా దగ్గరకు వస్తున్నావు.. నేను ఎగిరిపోతా.. (ఫోటో: మను విశాల్‌, విజయవాడ)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi46
46/50

ఆహారం కోసం తెల్లని కొంగల వేట..! (ఫోటో: రుబిన్‌, విజయవాడ)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi47
47/50

బ్రదర్‌ సూపర్‌ ఐడియా.. ! కరోనా భయంతో హెల్మెట్‌ ధరించావు కదా..! (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi48
48/50

పరీక్షలు అయిపోయాక ఇంటిబాట పట్టిన విద్యార్థిని.. (ఫోటో: వరప్రసాద్‌, వరంగల్‌)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi49
49/50

తయారవుతున్న పేదోళ్ల ఫ్రీజ్‌లు..! (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 Best photos of the week march 22 to 29,2020 - Sakshi50
50/50

నీటి కష్టాలు మొదలైనాయి.. ట్యాంకర్లు దిక్కు అయినాయి..(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

Advertisement

పోల్

Advertisement