
దేశంలోని సెలబ్రిటీ జంటల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన కపుల్ విరుష్క

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో పెళ్లి చేసుకున్నారు.

వీరికి 2021లో కుమార్తె వామిక జన్మించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చారు విరుష్క దంపతులు

అయితే, ఇప్పటిదాకా వామిక, అకాయ్‌లకు సంబంధించిన ఫొటోలను విరాట్‌గానీ, అనుష్క గానీ షేర్ చేయలేదు.

లైమ్‌లైట్‌కు పిల్లలను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్న విరుష్క

వారి గోప్యతకు భంగం కలిగించవద్దని విరుష్క పాపరాజీలకు(ఫొటోగ్రాఫర్లు) విజ్ఞప్తి చేసింది.

అందుకు వారు సానుకూలంగా ఉండటంతో అకాయ్ జన్మించిన సందర్భంగా స్పెషల్ గిఫ్టులు పంపించారు.





















