భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి రోజు నేడు
డిసెంబరు 11, 2017లో ఈ జంట వివాహం జరిగింది
ఇటలీలోని టస్కనీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విరుష్క
ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు సంతానం.. కుమార్తె వామిక, కుమారుడు అకాయ్


