గజిని, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తదితర సినిమాలతో అప్పట్లో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించిన హీరోయిన్ అసిన్.. 2016లో రాహుల్ శర్మ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది.
తర్వాత యాక్టింగ్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసి బయట కనిపించడమే మానేసింది. రీసెంట్‌గా రాహుల్-అసిన్ 10వ వార్షికోత్షవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో అసిన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.


