ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 విజేతగా నిలిచి భారత జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ విజయాన్ని భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన కాబోయే భర్త పలాష్ ముచ్చల్‌తో సెలబ్రేట్ చేసుకుంది.
మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటో దిగారు.


