రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు ఫుల్ జోష్‌లో ఉంది
వరుస విజయాలతో ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్-2026లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది
తాజాగా ఆర్సీబీ క్వీన్స్‌కు అవార్డులు ప్రదానం చేశారు
ఈ ఈవెంట్లో ఆర్సీబీ క్వీన్స్ అంతా అందమైన దుస్తుల్లో జిగేల్‌మని మెరిసిపోయారు
అందరిలోకెల్లా బ్లాక్ అవుట్‌ఫిట్‌తో కెప్టెన్ స్మృతి మంధాన హైలైట్‌గా నిలిచింది


