భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించారు. సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన సింధు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Jul 27 2025 7:32 PM | Updated on Jul 27 2025 7:32 PM