
ప్యారిస్ ఒలింపిక్ విజేత, భారత స్టార్ షూటర్ మను భాకర్ గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు.

స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్లినట్లు వెల్లడించిన మను

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మను భాకర్

హర్యానాకు చెందిన మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ షూటింగ్‌లో రెండు పతకాలతో మెరిసింది.

ఆమెను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ తో సత్కరించింది.



