భారత దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
భారత మహిళా జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయాలు అందించిన మిథాలీ రాజ్
రిటైర్ అయిన తర్వాత కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్న మిథాలీ రాజ్
ఆటలోనే కాదు.. స్టైల్‌లోనూ తగ్గేదేలే అన్నట్లుగా గ్లామర్ ఫొటోలు


