హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో సోమవారం(11-05-2015) ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠబరితంగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం బరిలోకి దిగుతున్న హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, ధావన్
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలం పనిచేయలేదు. కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన పటేల్.. వికెట్లేమీ నేలకూల్చకుండా 19 పరుగులు సమర్పించుకున్నాడు.
మ్యాచ్ను వీక్షిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ను ప్రోత్సహిస్తున్న టాలీవుడ్ హీరో ఆది
మూడు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చిన పంజాబ్ బౌలర్ మ్యాక్స్వెల్.. శిఖర్ ధావన్ (24) వికెట్ నేలకూల్చాడు.
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగులు చేశాడు.
ఉప్పల్ స్టేడియంలో సింగర్ బాబా సెహెగల్ సందడి
సన్ రైజర్స్ చీర్ గర్ల్స్ సందడి..
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న పంజాబ్ ఓపెనర్లు వోరా, మురళీ విజయ్
ధాటిగా ఆడే ప్రయత్నంలో 5 పరుగులకే అవుటైన సాహా
24 బంతుల్లో నాలుగు ఫోర్లతో 28 పరుగులు చేసిన మోసెస్ హెన్రిక్స్ హైదరాబాద్ భారీ స్కోరుకు తనవంతు సహకారాన్ని అందించాడు.
ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచ్లో చివరి ఓవర్ బౌలింగ్ వేస్తున్న ఇషాంత్ శర్మ
ఇన్నింగ్స్ 13 ఓవర్లో పంజాబ్ కెప్టెన్ జార్జ్ బెయిలీ ఇచ్చిన క్యాచ్ను ఒడిసి పట్టుకుంటున్న 'సన్' కెప్టెన్ వార్నర్
బౌలింగ్ వేస్తున్న.... కరన్ శర్మ
హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం,హైదరాబాద్
సన్రైజర్స్ అభిమానుల కేరింత
పంజాబ్ బ్యాట్స్మన్ను రనౌట్ చేసేందుకు భువనేశ్వర్ విఫలయత్నం
బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మ...
పంజాబ్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ సూపర్ షాట్.. 44 బంతుల్లో 9 సిక్సర్లు, రెండు ఫోర్లు మోదిన మిల్లర్.. 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో సోమవారం(11-05-2015) ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠబరితంగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.