టాస్కి వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లి, స్మిత్
వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో బెంగళూరు ఓపెనర్లు గేల్, కోహ్లి
బంతిని బౌండరీకి తరలిస్తున్న డివీలియర్స్
హాఫ్ సెంచరీ అనంతరం బ్యాట్తో అభివాదం చేస్తున్న డివీలియర్స్
క్యాచ్ పడుతున్నరాజస్తాన్ ఆటగాడు రహానే
వికెట్ పడ్డ అరందంలో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, ఆటగాడు గేల్
ధాటిగా బౌలింగ్ చేస్తున్న వాట్నన్
బెంగళూరును సపోర్టు చేస్తూ డ్యాన్సు చేస్తున్న చీర్ గర్ల్స్
డివిలయర్స్ సిక్సర్ కొట్టాలంటూ బెంగళూరు అభిమానుల కోలాహలం
బెంగళూరు గెలపు కాంక్షిస్తూ మ్యాచ్ తిలకిస్తున్ననటి అనుష్క
క్యాచ్ పట్టే ప్రయత్నంలో బెంగళూరు ఆటగాడు
భారీ లక్ష్య ఛేదనలో తొలి వికెట్ గా వెనుదిరిగిన వాట్సన్
బంతిని బౌండరీకి తరలిస్తున్న రహానే
ఫీల్డింగ్ మిస్తో నిరాశలో బెంగళూరు బౌలర్
బెంగళూరు బ్యాట్స్మెన్లను ప్రోత్సహిస్తున్నకోహ్లి, అనుష్క
వికెట్ తీసిన చాహల్ ని అభినందిస్తున్న కోహ్లి
విజయానంతరం బెంగళూరు టీం
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటున్న డివీలియర్స్


