టాస్కు వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు
డెవిడ్ వార్నర్ వికెట్ తీసిన అనంతరం సహచరులతో మెక్లెనఘన్
మోర్గాన్ వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఆటగాళ్లు
లసిత్ మలింగా వేసిన బంతిని ఎదుర్కొంటున్న ప్రవీణ్ కుమార్
అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్న చీర్ గర్ల్స్
ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ని తీక్షణంగా వీక్షిస్తున్న మహిళా అభిమనులు
మ్యాచ్ తిలకించడానికి వచ్చిన గవర్నర్ నరసింహన్, ఎంపీ కవిత
సన్ రైజర్స్ హైదరాబాద్ టాటూ వెసుకొని మ్యాచ్కొచ్చిన చిన్నారి
ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ని కుమారులతో కలసి తిలకిస్తున్న నితూఅంబానీ
ముంబై గెలుపొందిన అనంతరం పార్థివ్ పటేల్ ని అభినందిస్తున్న స్టెయిన్
కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షిస్తున్న టాలీవుడ్ నటుడు వెంకటేశ్
హాఫ్ సెంచరీ అనంతరం బ్యాట్ తో అభివాదం చేస్తున్నపార్థివ్ పటేల్
ఫిల్డింగ్కి వస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు
వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఆటగాళ్లు
పరుగులు రాబడుతున్న ముంబై ఆటగాళ్లు సిమ్మన్స్, పటేల్ జోడి


