బెంగళూరు విజయం | royal challengers bangalore wonby 6 wickets | Sakshi
Sakshi News home page

బెంగళూరు విజయం

May 16 2015 3:38 AM | Updated on Mar 21 2024 7:33 PM

royal challengers bangalore wonby 6 wickets1
1/15

జోరు వర్షం పడుతుండగా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠతో స్టాండ్స్ నుంచి ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు.

royal challengers bangalore wonby 6 wickets2
2/15

మ్యాచ్ ప్రారంభానికి ముందే కురుస్తున్న వర్షం.. మైదానం తడవకుండా టార్పాన్లు కప్పుతున్న సహాయక సిబ్బంది

royal challengers bangalore wonby 6 wickets3
3/15

మ్యాచ్ ప్రారంభానికి ముందే కురుస్తున్న వర్షం...

royal challengers bangalore wonby 6 wickets4
4/15

శుక్రవారం రాత్రి బెంగళూరు, హైదరాబాద్ మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కోసం టాస్ వేస్తున్న హైదరాబాద్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్

royal challengers bangalore wonby 6 wickets5
5/15

భారీ షాట్ ఆడుతూ గాల్లోకి లేచిన డేవిడ్ వార్నర్

royal challengers bangalore wonby 6 wickets6
6/15

అర్థసెంచరీ సందర్భంగా అభివాదం చేస్తున్న హైదరాబాద్ బ్యాట్స్ మెన్ మొయిసెస్ హెన్రిక్

royal challengers bangalore wonby 6 wickets7
7/15

మ్యాచ్ సందర్భంగా సెల్ఫీ తీసుకుంటున్న ఓ క్రికెట్ అభిమాన జంట

royal challengers bangalore wonby 6 wickets8
8/15

మ్యాచ్ను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న ప్రముఖ తెలుగు సినీ హీరో వెంకటేశ్

royal challengers bangalore wonby 6 wickets9
9/15

ఉత్కంఠభరిత పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో కోహ్లి సేన సర్వశక్తులు ఒడ్డి గెలుపు అందుకుంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 6 ఓవర్లలో నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి మిగులుండగానే చేరుకుంది. 5.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి మెరుపు ఇన్నింగ్స్ తో బెంగళూరు విజయాన్ని అందుకుంది.

royal challengers bangalore wonby 6 wickets10
10/15

విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టకుండా వదిలేసిన కరణ్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్)

royal challengers bangalore wonby 6 wickets11
11/15

అవుటయిన అనంతరం పెవిలియన్కు వెళుతున్న గేల్

royal challengers bangalore wonby 6 wickets12
12/15

బెంగళూరు బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ వికెట్ తీసిన సందర్భంగా ఆనందంలో హైదరాబాద్ జట్టు

royal challengers bangalore wonby 6 wickets13
13/15

మ్యాచ్ సందర్భంగా చీర్ గార్ల్స్ సంబరాలు

royal challengers bangalore wonby 6 wickets14
14/15

తమ జట్టు విజయం సాధించిన అనంతరం క్రీజులో ఆ జట్టు ఆటగాళ్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సరప్రాజ్ సంబురాలు

royal challengers bangalore wonby 6 wickets15
15/15

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ

Advertisement

పోల్

Advertisement