రేసులో ఘోర ప్రమాదం.. లక్కీగా... | Wild Horse Pass Motorsports Park in Chandler | Sakshi
Sakshi News home page

రేసులో ఘోర ప్రమాదం.. లక్కీగా...

Mar 1 2018 12:26 PM | Updated on Mar 21 2024 7:09 PM

Wild Horse Pass Motorsports Park in Chandler - Sakshi1
1/4

రేసింగ్‌ లెజెండ్‌ జాన్‌ ఫోర్స్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం చాండ్లర్‌లోని వైల్డ్‌ హార్స్‌ పాస్‌ మోటర్‌స్పోర్ట్స్‌ పార్క్‌లో రేసింగ్‌ జరిగింది. క్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఫోర్స్‌ ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌ ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న జానీ లిండ్‌బర్గ్‌ కారును కూడా ఢీకొట్టింది. అయితే లిండ్‌బర్గ్‌ ప్రమాదం నుంచి తప్పించుకోగా.. ఫోర్స్‌ చిన్నగాయాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు...

Wild Horse Pass Motorsports Park in Chandler - Sakshi2
2/4

రేసింగ్‌ లెజెండ్‌ జాన్‌ ఫోర్స్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం చాండ్లర్‌లోని వైల్డ్‌ హార్స్‌ పాస్‌ మోటర్‌స్పోర్ట్స్‌ పార్క్‌లో రేసింగ్‌ జరిగింది. క్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఫోర్స్‌ ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌ ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న జానీ లిండ్‌బర్గ్‌ కారును కూడా ఢీకొట్టింది. అయితే లిండ్‌బర్గ్‌ ప్రమాదం నుంచి తప్పించుకోగా.. ఫోర్స్‌ చిన్నగాయాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు...

Wild Horse Pass Motorsports Park in Chandler - Sakshi3
3/4

రేసింగ్‌ లెజెండ్‌ జాన్‌ ఫోర్స్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం చాండ్లర్‌లోని వైల్డ్‌ హార్స్‌ పాస్‌ మోటర్‌స్పోర్ట్స్‌ పార్క్‌లో రేసింగ్‌ జరిగింది. క్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఫోర్స్‌ ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌ ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న జానీ లిండ్‌బర్గ్‌ కారును కూడా ఢీకొట్టింది. అయితే లిండ్‌బర్గ్‌ ప్రమాదం నుంచి తప్పించుకోగా.. ఫోర్స్‌ చిన్నగాయాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు...

Wild Horse Pass Motorsports Park in Chandler - Sakshi4
4/4

రేసింగ్‌ లెజెండ్‌ జాన్‌ ఫోర్స్‌ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆదివారం సాయంత్రం చాండ్లర్‌లోని వైల్డ్‌ హార్స్‌ పాస్‌ మోటర్‌స్పోర్ట్స్‌ పార్క్‌లో రేసింగ్‌ జరిగింది. క్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఫోర్స్‌ ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌ ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న జానీ లిండ్‌బర్గ్‌ కారును కూడా ఢీకొట్టింది. అయితే లిండ్‌బర్గ్‌ ప్రమాదం నుంచి తప్పించుకోగా.. ఫోర్స్‌ చిన్నగాయాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు...

Advertisement

పోల్

Advertisement