ఆట కోసం ప్రాణం పెట్టిన శ్రేయస్‌ అయ్యర్‌.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు (ఫొటోలు) | Shreyas Iyer Suffers Lacerated Spleen After Taking a Catch (Photos) | Sakshi
Sakshi News home page

ఆట కోసం ప్రాణం పెట్టిన శ్రేయస్‌ అయ్యర్‌.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు (ఫొటోలు)

Oct 28 2025 11:03 AM | Updated on Oct 28 2025 11:14 AM

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen1
1/13

టీమిండియా స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని తేలింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో అలెక్స్‌ కేరీ క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో శ్రేయస్‌ పక్కటెముకలకు గాయమైంది.

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen2
2/13

పరీక్షల అనంతరం అతడి పక్కటెముకల లోపలి భాగంలో రక్త స్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది.

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen3
3/13

వైద్య పరిభాషలో ‘స్పీన్‌ లేసరేషన్‌’గా వ్యవహరించే ఈ ప్రమాదంతో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంది.

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen4
4/13

దాంతో వెంటనే శ్రేయస్‌ను స్థానిక ఆస్పత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లో ఉంచి చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా... శ్రేయస్‌ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం.

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen5
5/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen6
6/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen7
7/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen8
8/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen9
9/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen10
10/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen11
11/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen12
12/13

Shreyas Iyer taking a catch in which he was injured with a lacerated spleen13
13/13

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement