టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రేఖా నిరోషా
తెలుగు అమ్మాయి అయినా ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు మనసుల్లో నటిగా ముద్ర వేసుకుంది.
‘ఏకాంతవేళ’ అనే మూవీ తో హీరోయిన్గా పరిచయమైంది.
వరుణ్ సందేశ్ నటిస్తోన్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘నయనం’లో హీరోయిన్ రేఖ నిరోషా నటిస్తారు.


