తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్‌కు హాజరైన క్రమంలో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ కనిపించింది. మెస్సీ జెర్సీలను ధరించి ఫుల్ హంగామా చేశారు.
Dec 13 2025 9:30 PM | Updated on Dec 13 2025 9:29 PM