సూపర్‌స్టార్ రజనీకాంత్ ,లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన ఆయన,వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Dec 13 2025 11:29 AM | Updated on Dec 13 2025 11:33 AM