తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు) | Kalvakuntla Kavitha New Party TRS HD Photos | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)

Apr 25 2026 1:47 PM | Updated on Apr 25 2026 2:21 PM

Kalvakuntla Kavitha New Party TRS HD Photos1
1/9

తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం.

Kalvakuntla Kavitha New Party TRS HD Photos2
2/9

తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. కేసీఆర్‌ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)తో మీ ముందుకు వచ్చాను. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి.

Kalvakuntla Kavitha New Party TRS HD Photos3
3/9

తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయ‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

Kalvakuntla Kavitha New Party TRS HD Photos4
4/9

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) పేరుతో కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు శ‌నివారం క‌విత ప్ర‌క‌టించారు.

Kalvakuntla Kavitha New Party TRS HD Photos5
5/9

పార్టీ ఆవిర్భావ స‌భ‌లో క‌విత మాట్లాడుతూ.. ఈనాటి కేసీఆర్ మ‌న మ‌నిషి కాదని, మ‌ర మ‌నిషిగా మారిపోయార‌ని అన్నారు.

Kalvakuntla Kavitha New Party TRS HD Photos6
6/9

పార్టీ ఆవిర్భావ స‌భ‌కు వ‌చ్చే ముందు గ‌న్‌పార్క్‌లోని అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళి అర్పించారు క‌విత‌.

Kalvakuntla Kavitha New Party TRS HD Photos7
7/9

పార్టీ ఆవిర్భావ స‌భ‌లో మ‌ద్ద‌తుదారుల‌కు అభివాదం చేస్తున్న క‌విత‌

Kalvakuntla Kavitha New Party TRS HD Photos8
8/9

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) ఆవిర్భావ ప్ర‌క‌ట‌న‌

Kalvakuntla Kavitha New Party TRS HD Photos9
9/9

పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న క‌విత‌

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement