రుతుపవనాల ఆగమనం నేపథ్యం లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటు న్నాయి
దీంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా కనిపిస్తోంది
కెరటాలు సాధారణ స్థాయిని మించి ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అంతేకాకుండా తీర ప్రాంతంలోని రోడ్లపై తేమ ప్రభావం అధికంగా ఉంది
ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


