ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన
ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్ములో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
చినాబ్ వంతెనను ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ
2002లో ప్రారంభమై 2025లో పూర్తైన బ్రిడ్జి
భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి చినాబ్ బ్రిడ్జి అద్భుతమైన ఉదాహరణ
చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన
చినాబ్ వంతెన మొత్తం దూరం 1.31 కి.మీ.
వంతెన నిర్మాణానికి అయిన ఖర్చు రూ.1,486 కోట్లు
భూకంపాలను, బలమైన గాలులను తట్టుకునేలా దీని నిర్మాణం
ఈ బ్రిడ్జితో భారత రైల్వే నెట్‌వర్క్‌తో జమ్ముకశ్మీర్ పూర్తిగా అనుసంధానం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చినాబ్ బ్రిడ్జికి గుర్తింపు


