నటి సోనియా సింగ్ ప్రస్తుతం శివమాలలో ఉన్నారు.
ఈమె ప్రియుడు సిద్ధు.. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు.
ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తున్నారు.
ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Nov 22 2025 4:38 PM | Updated on Nov 22 2025 4:38 PM