లుక్ టెస్ట్, ఫోటోషూట్, ట్రావెలింగ్, ఆర్ట్.. అంటూ వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.
వీటిలో తల్లి జీవిత, తండ్రి రాజశేఖర్ పిక్స్ కూడా ఈ పోస్ట్‌లో ఉన్నాయి.
శివాత్మిక.. దొరసాని, రంగమార్తాండ, పంచతంత్రం వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది.


