వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు) | Shanmukh Jaswanth Marries Vaishnavi Chodisetti In Traditional Ceremony, Wedding Marriage Photos Trending On Social Media | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న 'బిగ్‌బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

Jun 23 2026 8:03 AM | Updated on Jun 23 2026 9:15 AM

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage1
1/15

యూట్యూబ్ నుంచి ఫేమస్ అయి ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్న 'బిగ్‌బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) అలియాస్ షన్ను పెళ్లి చేసుకున్నాడు.

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage2
2/15

ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో (Vaishnavi Chodisetti) నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage3
3/15

అయితే కొన్నిరోజుల క్రితం వైష్ణవితో కలిసి గృహప్రవేశం చేయడంతో రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోల్లో పెళ్లి మండంపై నూతన వధూవరులిద్దరూ కనిపించారు.

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage4
4/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage5
5/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage6
6/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage7
7/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage8
8/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage9
9/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage10
10/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage11
11/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage12
12/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage13
13/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage14
14/15

Shanmukh Jaswanth Wife Vaishnavi Chodisetti After Marriage15
15/15

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement