71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది
'జవాన్' చిత్రానికి షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు.
'మిసెస్ ఛటర్జీ VS నార్వే' చిత్రానికి గాను ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ అవార్డ్ సొంతం చేసుకున్నారు.
సబ్యసాచి డిజైన్ చేసిన హెరిటేజ్ చీరలో రాణి ముఖర్జీ సందడి చేశారు
ఆమె ధరించిన సన్నని నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.
తన కుమార్తె అదిరా చోప్రా పేరులోని అక్షరాలతో డిజైన్ చేసిన గోల్డ్ నెక్లెస్‌ను రాణీ ముఖర్జీ ధరించారు.


