తమిళ స్టార్, ప్రముఖ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు నేడు(జూన్ 22) (#HBDCMJosephVijay)
అసలు పేరు చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్. అభిమానులు దళపతి అని పిలుస్తారు.
విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కాగా తల్లి శోభా నేపథ్య గాయని.
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్.. తమిళనాట స్టార్ హీరోగా క్రేజ్ సాధించారు.
రెండేళ్ల క్రితం 'తమిళ వెట్రి కళగం' పార్టీ పెట్టి.. ఈ ఏడాది ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిపోయారు.
1995లో సంగీత స్వర్ణలింగంని పెళ్లి చేసుకున్న విజయ్‌కి ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.
అయితే విజయ్..సీఎం కాకముందే సంగీత విడాకుల కోసం అప్లై చేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కి ఇదే తొలి బర్త్ డే. అందుకే ఇది చాలా స్పెషల్.


