హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టినరోజు నేడు(డిసెంబరు 15).
ఈ సందర్భంగా ఈమె భర్త, మెగాహీరో వరుణ్ తేజ్ క్యూట్ పోస్ట్ పెట్టాడు.
హ్యాపీ బర్త్ డే బేబీ, ప్రతిదాన్ని అందంగా, అర్థవంతంగా మార్చావ్, లవ్ యూ అని రాసుకొచ్చాడు.
Dec 15 2025 8:31 PM | Updated on Dec 15 2025 8:31 PM