యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా లవ్లీ పోస్ట్ పెట్టాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రిథింగ్ అని రాసుకొచ్చాడు. దీనిబట్టి భార్యపై కిరణ్ కి ఎంత ప్రేమో అర్థమవుతోంది.

Published Wed, Mar 26 2025 11:10 AM | Last Updated on Wed, Mar 26 2025 11:21 AM