
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

'భైరవం' సినిమాకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ. ఇది నాకు వెరీ మెమరబుల్ డే : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు
















