బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన చిత్రం 'భైరవం' మే 30న విడుదల కానుంది
ఇందులో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు.
విజయ్ కనకమేడల దర్శకత్వం
ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


