ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు) | Actress Samantha is Trending photos | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు)

Jun 21 2026 1:27 PM | Updated on Jun 21 2026 1:51 PM

Actress Samantha is Trending photos1
1/15

చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ మూవీతో వెండితెరపై మెరిసింది సమంత

Actress Samantha is Trending photos2
2/15

నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది.

Actress Samantha is Trending photos3
3/15

ఈ సినిమా విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సమంత మరో తీపి కబురుని చెప్పకనే చెప్పారు.

Actress Samantha is Trending photos4
4/15

ఆమె త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. సమంత ప్రస్తుతం గర్భంతో ఉన్నారు.

Actress Samantha is Trending photos5
5/15

‘మా ఇంటి బంగారం’ విజయోత్సవాల్లో పాల్గొన్న సమంత గర్భంతో ఉన్నట్టుగా కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Actress Samantha is Trending photos6
6/15

Actress Samantha is Trending photos7
7/15

Actress Samantha is Trending photos8
8/15

Actress Samantha is Trending photos9
9/15

Actress Samantha is Trending photos10
10/15

Actress Samantha is Trending photos11
11/15

Actress Samantha is Trending photos12
12/15

Actress Samantha is Trending photos13
13/15

Actress Samantha is Trending photos14
14/15

Actress Samantha is Trending photos15
15/15

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement