శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్' అక్టోబర్ 9, 2026న విడుదల కానుంది.
ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా కనిపించనుంది.
ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు.


