హీరోయిన్ కీర్తి సురేశ్.. తొలి వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంది.
గతేడాది బిజినెస్‌మ్యాన్ ఆంటోని తట్టిథిల్‌ని పెళ్లి చేసుకుంది.
అప్పుడు ఫొటోలు షేర్ చేయగా.. ఇప్పుడు పెళ్లి, హల్దీ, సంగీత్ వేడుకలకు సంబంధించిన హంగామాని వీడియో రూపంలో పంచుకుంది.


