బుల్లితెరపై డాక్టర్‌బాబుగా ఫేమ్ తెచ్చుకున్న నటుడు నిరుపమ్. తాజాగా ఆయన సతీమణి మంజుల పరిటాల ఖరీదైన ఈవీ కారును కొనుగోలు చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
Jul 2 2026 9:20 PM | Updated on Jul 2 2026 9:43 PM