breaking news
Nirupam Paritala
-
ఫ్యామిలీతో అరుణాచలం సందర్శించిన బుల్లితెర డాక్టర్‌బాబు నిరుపమ్ (ఫొటోలు)
-
డాక్టర్‌బాబు కొత్త బిజినెస్.. ఏంటంటే? (ఫోటోలు)
-
డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
డాక్టర్ బాబు అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. కార్తీకదీపం సీరియల్ తో ఈ పాత్రలో కనిపించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్. తనతో పాటు నటించిన మంజుల అనే సీరియల్ నటినే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భార్య పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బాబు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్) మే 09న భార్య మంజుల పుట్టినరోజు కావడంతో ఆమె పేరుని తన చేతిపై టాటూ వేయించుకున్నాడు. దీనంతటినీ వీడియోగా తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇదే తన భార్యకు ఇస్తున్న సర్ ప్రైజ్ బహుమతి అని చెప్పుకొచ్చాడు. దీంతో డాక్టర్ బాబు ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మీ జంట సూపర్ అని రాసుకొస్తున్నారు.చంద్రముఖి అనే సీరియల్ లో నిరుపమ్, మంజుల కలిసి నటించారు. అలా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. నిరుపమ్.. కార్తీకదీపం సీరియల్ తో మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవే రా ప్రాణం సీరియల్స్ చేయగా.. మంజుల కూడా ఆకాశమంత, కృష్ణవేణి, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు తదితర సీరియల్స్ లో యాక్ట్ చేసింది.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala) -
డాక్టర్ బాబు ఇంట్లో వేడుక.. కొడుక్కి మంగళస్నానం (ఫొటోలు)
-
బుల్లితెర డాక్టర్‌బాబు నిరుపమ్ ఇంట్లో శుభకార్యం.. గ్రాండ్‌గా కుమారుడి ధోతి వేడుక (ఫొటోలు)
-
15వ వెడ్డింగ్ యానివర్సరీ.. మళ్లీ పెళ్లి చేసుకున్న నిరుపమ్- మంజుల (ఫోటోలు)
-
Manjula Nirupam Photos: బుల్లితెర జంట నూతన గృహప్రవేశం (ఫోటోలు)