బుల్లితెర డాక్టర్‌బాబుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్.
తాజాగా తన ఫ్యామిలీతో కలిసి అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు.
దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సతీమణి మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మంజుల- నిరుపమ్ ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు.
నిరుపమ్ అయితే.. కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారిపోయాడు


