టాలీవుడ్ బ్యూటీ దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్‌తో పాపులర్ అయింది.
ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొంది.
ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా బీచ్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


